************************************************************
క్రైస్తవ మత ప్రచారకులే అస్ప్రుశ్యులు అస్ప్రుశ్యులుగా కొనసాగడానికి కారణం- B R Ambedkar
*************************************************************
క్రైస్తవ మతం అస్ప్రుశ్యులుగా పుట్టిన వారి బాధను,పీడనను తొలగించడంలో సాధకంగా పనిచేసిందా? అస్ప్రుశ్యులెవరైనా క్రైస్తవం లోకి మారిన పిదప పబ్లిక్ బావి నుంచి నీరు తోడుకొన్నారా? లెదా తమ పిల్లలను పబ్లిక్ పాఠశాలలో చేర్పించగలిగారా? హోటల్ లో ప్రవేశించగలిగారా? ఏ వివక్షత లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశించగలిగారా? సవర్ణులతో ఒకే ఇంట ఉండటం గాని,గ్రామాలలో నడిబొడ్డున నివాస చేసుకొని జీవించగలడా? అస్ప్రుశ్యుల నుండి సవర్ణ హిందువులు నీరు తాగుతారా? కలసి తింటారా? అస్ప్రుశ్యుడిని తాకితే స్నానం చేయకుండా ఉంటారా? ఆ ప్రశ్నలన్నిటికి సమాధానం కాదనేది ఉంట్టుందని నా ఖచ్చితమైన అభిప్రాయం. మరో మాటలో చెప్పాలంటే మంతాంతీకరణ అంటరాని వారి జీవితంలో ఏ విధమైన సమాజమార్పును తీసుకు రాలేదు. సాధారణ హిందూ ప్రజానీకుల దృష్టిలో క్రైస్తవం పుచ్చుకున్న వారైనా అస్ప్రుశ్యులుగానే మిగిలిపోతారు.
మతాంతీకరణ చెందిన అంటరానివారి సామాజిక హోదాను క్రైస్తవం ఎందుకు పెంచలేకపోయింది? ఈ వైఫల్యానికి కారణాలేమిటి?
నేను ఇచ్చే కారణాలు ఈ సమస్య పైన స్పందించే వారందరికీ కి అంగీకారంగా ఉండకపోవచ్చు అయినప్పటికీ ఏ మేరకు వీటి విలువ ఉన్న నేను తెలపదలచు కున్నాను.
నా అభిప్రాయాలు తెలుసుకొని అభినందించాలంటే ఒకటి మాత్రం స్పష్టం. మతాంతీకరణ చెందిన వారి సమాజ హోదాలో మార్పు మరో రెండు విధాల మార్పుల ఫలితంగా ఉంట్టుంది.
ఒకటి హిందువుల స్వభావంలో మార్పు రావాలి. రెండవది మతాంతీకరణ చెందినవారి మనో దృక్పథంలో మార్పు రావాలి. హోదా ఇరువైపులకు సంభందించినటువంటిది.
ఇద్దరు వ్యకుల అంతరంగ స్వభావానికి కట్టుబడి ఉండేది. ఒక్కొక్కరు తమ గత అవగాహన స్థితి నుండి మారితే తప్ప మార్పుకు అవకాశం లేదు. క్రైస్తవ వ్యాప్తికి సమాధానాల్ని వెదుక్కోవడంలోనే అస్ప్రుశ్యత నుండి క్రైస్తవులు గా మారిన వారి స్థితిగతులు మారకపోవడానికి హోదా పెరగకపోవడానికి? గల పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు.
ఈ ప్రశ్న వివిధ దశలుగా ఆలోచిద్దాము.హిందువులు ఉన్నత దిశగా చేరుకోవటానికి క్రైస్తవం ఏమి చేసింది? ఏం చేసినట్లు నాకు దాఖలాలు లేవు. ఎంతసేపు వారు ఎదో అద్భుతాన్ని సాధించడమనే భావనలో ఉన్నట్లుగానే అనిపిస్తుంది.
రోమన్ సామ్రాజ్యంలో బానిసత్వం క్రైస్తవ మతం వల్లనే నశించిందా? అనే ప్రశ్న వస్తుంది. క్రైస్తవం ఒక సంస్థాగత ఏర్పాటుగా వందల సంవత్సరాలుగా యూరోపు లో కొనసాగిన పిదప కూడా బానిస వ్యవస్థ కూడా సమాంతరంగా కొనసాగుతూ వచ్చింది. అమేరికాలో నీగ్రోల బానిసత్వాన్ని నిర్మూలించడానికి క్రైస్తవం మాత్రమే సరిపోదు. క్రైస్తవుల చేత తిరస్కరించబడిన స్వేచ్చను నీగ్రోలు పొందటానికి అంతర్యుద్దం రావాలి.
అందువల్ల ఒక భావనను ప్రవేశపెట్టి అది అద్భుతాలు సృష్టిస్తుందని గాలికి వదిలేసిన క్రైస్తవ మత ప్రచారకులే అస్ప్రుశ్యులు అస్ప్రుశ్యులుగా కొనసాగడానికి కారణం.దీనికి ఏ క్రైస్తవ మత విశ్వాసాన్ని ఆచరించినా స్థితి ఏకరూపమే. ఈ ప్రశ్నకు సంబంధించిన మరోక భాగంపై దృష్టిని సారించాలి.
క్రైస్తవం అస్పృశ్యులు ఎదగడానికి ఉపకరిస్తుందా అంటే, సమాధానం ""లేదు"" అని చెప్పాల్సి ఉంటుంది.
Ref :
డా|| బాబాసాహెబ్ రచనలు ప్రసంఘాలు - సంపుటం 5, పేజి నంబర్ 591 & 592
అంబేద్కర్ సంపుటం 5 పుస్తకమును ఈ క్రింది వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకొండి.
http://teluguuniversity.ac.in/dr-b-r-ambedkar-writing-speeches/
***********************************
ఈ క్రింద వార్తను చదివి, DCLM వాళ్ళ
వీడియోలో ఉన్న చూస్తే, అప్పట్లోనే అంబెడ్కర్ చెప్పిన మాటలు ఏ విధంగా నిజమయ్యాయో ఆర్ధమౌతుంది.
Dalit Christian Liberation Movement (DCLM), Appeals to His Holiness Pope Francis on the Issue of "Caste and Discrimination of Dalits"
There are six Cardinals in Catholic Church in India and none of them is Dalit; Same is the case with 30 archbishops no Dalit Christian; out of the 175 bishops there are 9 Dalit Bishops. Among the 822 Major Superiors there are 12 Dalit Christians and out of the 25000 Catholic priests 1130 are Dalits and out of some 1 lakh nuns, only some thousands come from Dalit Christian community.
https://youtu.be/mgYgcnsEIcY

No comments:
Post a Comment